కరోనా థర్డ్ వేవ్ తర్వాత దేశంలో ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలని భావించే వాళ్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్ల కోసం ఈ స్కీమ్ అందుబాటులో ఉండగా గ్రామ సుమంగల్ పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
గరిష్టంగా 20 సంవత్సరాల కాల వ్యవధితో ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉండగా నెలకు 2,853 రూపాయలు చెల్లిస్తే మంచిది. సమీపంలోని పోస్టల్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో కళ్లు చెదిరే మొత్తాన్ని పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో నివశించే వాళ్లకు ఈ స్కీమ్ కు బెస్ట్ స్కీమ్ అవుతుంది.
మనీ బ్యాక్ బెనిఫిట్ పొందే అవకాశం ఉండటం వల్ల ఎలాంటి రిస్క్ లేకుండా ఈ స్కీమ్ లో పొదుపు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మన దేశ పౌరులకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. మూడుసార్లు మనీ బ్యాక్ పొందే అవకాశం ఉండగా ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. భవిష్యత్తులో సురక్షితంగా ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.
పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే నామినీకి హామీ మొత్తంతో పాటు బోనస్ లభించే అవకాశం ఉంటుంది. పోస్టల్ స్కీమ్స్ లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉండదు. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్లకు ఈ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రజలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.14 లక్షలు పొందవచ్చు.