దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా 793 ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మ్యాన్ ఉద్యోగ ఖాళీలతో పాటు ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగ ఖాళీలు 1249 ఉండగా ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు 544 ఉన్నాయి. మెట్రిక్యులేషన్, ఐటీఐ పాసైన వాళ్లు ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగాలకు అర్హులు కాగా మెట్రిక్యులేషన్ పాసైన వాళ్లు ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు అర్హులు.
18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 63,200 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. స్క్రిల్ టెస్ట్, రాతపరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఈ ఉద్యోగ్ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.aocrecruitment.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగాలకు గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు గట్టి పోటీ ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల ఉద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
వేర్వేరు రీజియన్లలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. సరైన అవగాహన ఉండటంతో పాటు ప్రతిభ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన వచ్చిన తర్వాత 21 రోజుల్లోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.