భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.40 వేల వేతనంతో?

Job-Vacancy

గెయిల్ ఇండియా లిమిటెడ్ ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూర్చుతోంది. సీనియర్ అసోసియేట్, జూనియర్ అసొసియేట్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్, ఫైర్ & సేఫ్టీ, మార్కెటింగ్, ఫైనాన్స్ & అకౌంట్స్, హెచ్.ఆర్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

 

వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే జాబ్ నోటిఫికేషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 60,000 రూపాయల వరకు గరిష్టంగా వేతనం లభిస్తుంది.

 

https://www.gailonline.com/# వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో కెరీర్ అనే ఆప్షన్ ను ఎంచుకుని అందులో అప్లై అనే ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అవసరమైన వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

 

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రాబోయే రోజుల్లో భారీగా వేతనం పెరగనుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో మేలు జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతోంది.