మనలో చాలామంది ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పండ్లు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చాలామంది ఫీలవుతారు. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెర్రీలు, బొప్పాయిలలో ఫైబర్ తో పాటు శరీరానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని రాత్రి సమయంలో తీసుకోకూడదు.
కీర దోసకాయలను సైతం రాత్రి సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కీర దోసకాయలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. రాత్రి సమయంలో కీర దోసకాయ తీసుకుంటే ఎక్కువసార్లు యూరిన్ కు వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో అరటి పండ్లు తీసుకోకూడదు. అరటి పండ్లు తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుంది.
అరటిపండ్లలో ఉండే మెలటోనిన్ స్రావానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ హార్మోన్ వల్ల నిద్రకు ఆటంకం కలిగే ఛాన్స్ ఉంటుంది. రాత్రి సమయంలో ద్రాక్ష తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పండ్లు ఎక్కువగా తినే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పండ్లు తినడం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రస్తుత కాలంలో మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరిగాక తగ్గించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవి పడితే అవి తినడం, సమయానికి తినకపోవడం కారణంగా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు అనేది పెరుగుతంది. ఈ బరువు తగ్గించుకోవడం కోసం చాలా మంది డైటీషియన్ల సలహాలు, సూచనలు లేకుండా ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో మరిన్ని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు.