భర్త ఉండగా భార్య మరో వ్యక్తి వైపు చూడటానికి గల కారణాలు ఏంటో తెలుసా?

ప్రస్తుత కాలంలో వైవాహిక జీవితానికి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పాలి. ఒకప్పుడు పెళ్లి తర్వాత తన భర్త తన ప్రపంచంగా బతికే స్త్రీ భర్త చనిపోయిన తన జ్ఞాపకాలను తన ప్రేమకు గుర్తుగా పుట్టిన పిల్లలను చూసుకుంటూ జీవితం గడిపేది కానీ ప్రస్తుతం అలా కాదు భర్త బ్రతికి ఉండగానే భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇలా భర్త ఉండగా భార్య మరో వ్యక్తి వైపు ఆసక్తి చూపటానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రస్తుత కాలంలో చదువుకొని వారి కన్నా చదువుకున్న వారే ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారని నిపుణులు పలు సర్వే ద్వారా తెలియజేశారు.బాగా చదువుకున్నవారు ఉద్యోగ పనుల నిమిత్తం ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే భార్యలను ఒంటరిగా వదిలేయడం వల్ల వారికి శృంగార కోరికలు ఎక్కువ అవడంతో ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. ఇక భర్త తాగుడుకు బానిసగా మారి ఇంటి బాధ్యతలను కట్టుకున్న భార్య పట్ల ఎప్పుడైతే ఆ శ్రద్ధ చూపుతారు ఆ క్షణం భార్య మరొక వ్యక్తితో చనువుగా ఉండడానికి తనతో సంతోషంగా గడపడానికి ఆసక్తి చూపుతారు.

ఇకభార్యలో శృంగార కోరికలు ఎక్కువైనప్పుడు తన భర్త వల్ల తాను ఆ విషయంలో సంతృప్తి పొందలేని సమయంలో ఇతర వ్యక్తులతో లైంగికంగా గడపడానికి ఇష్టపడుతూ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అందుకే ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అబ్బాయిలు ఉద్యోగరీత ఇతర దేశాలకు వెళ్ళిన తమ వెంట తమ భార్యను తీసుకువెళ్లడం మంచిది. అలాగే భార్య పట్ల కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండడం కూడా ఎంతో ముఖ్యం.ఇక తరచూ భార్య పిల్లలను బయటకు తీసుకెళ్తూ వారిని సంతోష పెడుతూ ఉండటం కూడా అక్రమ సంబంధాలకు అడ్డుకట్టు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.