రాత పరీక్ష లేకుండానే రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

రైల్వే శాఖలో జాబ్ చేయాలనేది కోట్ల సంఖ్యలో ఉద్యోగుల కల కాగా రైల్వే ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. గేట్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఉంటుందని సమాచారం అందుతోంది.

పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. రైల్వే శాఖలో ఉద్యోగ ఖాళీల కోసం ఒకింత భారీ స్థాయిలో పోటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.

రైల్వే శాఖలో వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభిస్తోంది. ఏఐసీటీఈ, యూజీసీ నుంచి సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇప్పటినుంచే సర్టిఫికెట్లను సిద్ధం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం సాధించవచ్చు.