కలయికలో నొప్పి కలగడంతో శృంగారంలో పాల్గొనలేక పోతున్నారా కారణం ఇదే కావచ్చు?

సాధారణంగా భార్యాభర్తల బంధంలో శృంగారం అనేది ఎంతో కీలకమైనది.ఇలా భార్యాభర్తల బంధం మరింత బలపడాలి అంటే శృంగారం తప్పనిసరి అని చెప్పాలి అయితే చాలామంది శృంగారంలో పాల్గొనే సమయంలో ఎన్నో భయాందోళనలను కలిగి ఉంటారు.ఇలా మనసులో ఎన్నో సందేహాలను పెట్టుకోవడం వల్ల శృంగార సమయంలో అధికమైన నొప్పిని భరిస్తూ శృంగారంలో పాల్గొనలేక అనుభూతిని పొందలేకపోతుంటారు. అయితే ఇలా కలయికలో నొప్పి రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

సాధారణంగా శృంగారంలో పాల్గొనడానికి చాలామంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఇలా వారి మనసులో ఉండటం వల్ల శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి అనే భావన కలుగుతుంది అయితే శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి రావడం సర్వసాధారణం అయితే ఈ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆలోచించాలి అయితే ఈ నొప్పి అధికంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

సాధారణంగా కలయికలు నొప్పి రావడానికి గల కారణం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావడం కారణమని చెప్పొచ్చు అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నొప్పి కలుగుతుంది అందుకే కలయికలు నొప్పి అధికంగా ఉన్నప్పుడు డాక్టర్లను సంప్రదించడం ఎంతో అవసరం.అయితే చాలామంది సరాసరి శృంగారంలో పాల్గొనడం వల్ల ఇలాంటి నొప్పి అనే భావన కలుగుతుంది అలాకాకుండా మీ జీవిత భాగస్వామితో కాసేపు రొమాంటిక్ గామాట్లాడుతూ తనలో శృంగారపు కోరికలను కలిగేలా చేయాలి ఇలాంటి సమయంలోనే శృంగారంలో పాల్గొన్న నొప్పి అనేది ఉండదని నిపుణులు చెబుతున్నారు.