ఆచార్య చాణక్యుడు తన నీతి శాత్రం ద్వారా వెల్లడించిన విషయాలు అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరేలా ఉంటాయి. చాణక్య నీతి ప్రజలకు సరైన మార్గాన్ని చూపించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. చాణక్యుడి ప్రకారం, నిజాయితీపరులైన పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులు అయ్యే ఛాన్స్ ఉంది.
సరళమైన మనస్తత్వం ఉన్న పురుషులు సహజంగానే ప్రశాంతంగా ఉంటారని కచ్చితంగా చెప్పవచ్చు. రకమైన పురుషులు సంబంధాలను కొనసాగించడానికి ఇష్టపడతారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అలాంటి పురుషులు మరింత ఆకర్షణీయంగా ఉంటారని, అందుకే స్త్రీలు ఈ పురుషులతో ఉండటానికి ఇష్టపడతారని చాణుక్యుడు వెల్లడించడం గమనార్హం.
చాణక్యుడి ప్రకారం, స్త్రీలు తమ భాగస్వామికి స్వేచ్ఛను ఇచ్చే పురుషులను ఇష్టపడతారని చెప్పవచ్చు. స్త్రీలను గౌరవించే వారిని, జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడే పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారని చాణక్యుడు చెబుతుండటం గమనార్హం. అలాంటి జీవిత భాగస్వామిని కలిగి ఉండటం తమ అదృష్టంగా వారు భావించడం జరుగుతుంది.
పనిలో సహాయం చేసే, తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే పురుషులతో కలిసి ఉండాలని మహిళలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ లక్షణాలు ఉన్న స్త్రీల పట్ల పురుషులు ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. చాణక్య నీతిని పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.