దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రబ్బరు సాగు చేయడం వల్ల సులువుగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో సులువుగా ఎక్కువ మొత్తం ఈ పంట సాగు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో ప్రస్తుతం ఈ రబ్బరు పంట సాగుకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉందనే సంగతి తెలిసిందే.
ఈ పంట సాగు చేయడం ద్వారా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు ఆదాయం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. రోజురోజుకు రబ్బరు వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ పంట పండించడం ద్వారా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పంటలను ఎర్రమట్టి నేలలలో సాగు చేస్తే మాత్రం ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.
ఎక్కువ మొత్తం ఎత్తు ఈ చెట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వాణిజ్య అవసరాల కోసం చెట్లను పెంచేవాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్రనేలల పీహెచ్ స్థాయిలను బట్టి పంట ఉత్పత్తిలో తేడాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీ కోసం రబ్బరును ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు అయితే ఉంటాయి.
రబ్బరు సాగు గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ పంట సాగుపై దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సూర్యరశ్మి బాగా పడే ప్రాంతాలలో రబ్బరు పంటను సాగు చేసే అవకాశం ఉంటుంది.