భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.40,000 వేతనంతో?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక ప్రాతిపదికన ఈ సంస్థ 517 ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మార్చి నెల 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 517 ఉద్యోగ ఖాళీలలో సౌత్ జోన్ లో 131 ఉద్యోగ ఖాళీలు ఉండగా నార్త్ ఈస్ట్ జోన్‌ లో 15 ఉద్యోగ ఖాళీలు, నార్త్ జోన్‌ లో 78 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వెస్ట్ జోన్‌ లో 139 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈస్ట్ జోన్‌ లో 86 ఉద్యోగ ఖాళీలు, సెంట్రల్ జోన్‌ లో 68 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్లు వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 40 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుందని సమాచారం అందుతోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.