ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 159 ఉద్యోగాలు.. అత్యంత భారీ వేతనంతో?

Job-Vacancy

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 159 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 159 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. becil.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

 

మార్చి నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలలో మెడికల్ ఆఫీసర్ ఆయుష్ ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా ఫార్మసిస్ట్ ఉద్యోగ ఖాళీలు 9, జూనియర్ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉంటాయి.

 

http://www.becil.com/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అందులో కెరీర్స్ ఆప్షన్ ను ఎంచుకుని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ పై క్లిక్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. దరఖాస్తుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వేగంగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. తక్కువ సంఖ్యలో జాబ్స్ ఉండటంతో పోటీ ఒకింత ఎక్కువగానే ఉంది.

 

వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండటం గమనార్హం. నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతల వివరాలతో పాటు ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతోంది.