ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బెనిఫిట్ కలిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్ స్కీమ్స్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు భారీ స్థాయిలో ఆదాయాన్ని అందిస్తుండటం గమనార్హం.
ఐదేళ్ల క్రితం ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు సులువుగా 20 లక్షల రూపాయలు పొందుతున్నారు. మూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్ 15 శాతం కంటే ఎక్కువ రాబడిని అందిస్తుండటం గమనార్హం. ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.
బయట సీనియర్ సిటిజన్స్ కు బెనిఫిట్ కలిగేలా ఎన్నో స్కీమ్స్ అమలవుతుండగా ఆ స్కీమ్స్ లో వచ్చే రాబడితో పోల్చి చూస్తే ఈ స్కీమ్ మరింత ఎక్కువగా రాబడిని అందిస్తుండటం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీరిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే ఫండ్ కావడం గమనార్హం. ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన ఈ బ్యాంక్ ఎంతోమంది ప్రజల నమ్మకాన్ని పొందింది.
ప్రైవేట్ బ్యాంక్ లలో ఈ బ్యాంక్ ప్రస్తుతం టాప్ లో ఉందనే సంగతి తెలిసిందే. ఇతర ప్రైవేట్ బ్యాంక్ లకు ఈ బ్యాంక్ గట్టి పోటీ ఇస్తోంది. దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ ఫండ్స్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు