రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. భారీ వేతనంతో అప్రెంటిస్ జాబ్స్!

రైల్వే శాఖ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా వరుస జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. అప్రెంటీస్ శిక్షణకు సంబంధించి రైల్వే శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు 1104 ఉండగా వేర్వేరు ట్రేడ్స్ లో వీటిని భర్తీ చేయనున్నారు.

మెకానిక్‌ డీజిల్‌, ట్రిమ్మర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ కావడంతో పాటు 50 శాతం మార్కులతో పదో తరగతి పూర్తి చేసిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం ఆగష్టు 2వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://rrcgorakhpur.net/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. రైల్వే శాఖలో తక్కువ సంఖ్యలో పోస్ట్ లకు జాబ్ నోటిఫికేషన్ కావడంతో ఈ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుం