సయాటికాకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే.. ఈ చిట్కాలతో శాశ్వత పరిష్కారం!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో సయాటిక ఒకటి. సయాటికా సమస్యతో బాధ పడే వాళ్లు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా సయాటికా సమస్య దూరమవుతుంది. అల్లం, గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, హైడ్రొజినేటెడ్ ఆయిల్స్ తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. ఇప్పటికే ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు ఈ అలవాటును మానుకుంటే మంచిది. మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బీ6, విటమిన్ బీ12, జింక్, సెలీనియం విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంతో పాటు మసాజ్ చేయించుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. మైండ్ బాడీ టెక్నిక్స్ ను ఫాలో కావడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. స్విమ్మింగ్ చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించడంతో పాటు వైద్య చికిత్సలను పాటించడం ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఆయుర్వేదంలో సైతం సయాటికాకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలు చేయించుకునే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను సులువుగానే అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.