చలికాలంలో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే క్రేజీ చిట్కాలివే.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్!

సాధారణంగా ఇతర కాలాలతో పోల్చి చూస్తే చలికాలంలో ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మారుతున్న వాతావరణం కారణంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చలికాలంలో ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలలో దగ్గు, జలుబు ఒకటి. పొడి వాతావరణం వల్ల కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్పవచ్చు.

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండగా జలుబు, దగ్గును తగ్గించడంలో అల్లం ఉపయోగపడుతుంది. అల్లం రసం తీసి అందులో తేనె కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, శ్లేష్మం నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో తులసి, లవంగాల వాడకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందనే సంగతి తెలిసిందే.

లవంగాలను నీటిలో మరిగించి టీ తయారు చేసుకుని తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండగా రోజుకు రెండు నుంచి మూడుసార్లు అల్లం రసం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, శ్లేష్మం నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో తులసి, లవంగాల వాడకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండగా

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఇది తోడ్పడుతుంది. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.