ఆధార్ కార్డ్ లో ఫోటో బాగాలేదని ఇబ్బందులు పడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

మనలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ఉండటం వల్ల పథకాలను పొందడంలో కానీ, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడంలో కానీ, ఇతర ప్రయోజనాలను పొందడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావనే సంగతి తెలిసిందే. దేశంలో 2010 సంవత్సరం నుంచి ఆధార్ కార్డులను వినియోగిస్తున్నారు. ఆధార్ యోజన పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది.

ఆధార్ కార్డ్ లో మనకు ఎంతో అవసరమైన అడ్రస్ ఇతర ముఖ్య వివరాలతో పాటు ఫోన్ నంబర్ ఉంటుంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఆధార్ కార్డ్ వెబ్ సైట్ లో ఫోటోను మార్చాలని భావించే వాళ్లు యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఆధార్ కార్డ్ లో ఫోటోను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫారమ్ లో అవసరమైన వివరాలను పూరించడం ద్వారా ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆధార్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది. ఆధార్ కార్డ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఆధార్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సమీపంలోని ఆధార్ కేంద్రాలను సంప్రదించడం ద్వారా కూడా ఆధార్ లో మార్పులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.