మేషరాశి: వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. ఆరోగ్య పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. దూరపు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
వృషభరాశి: సోదరులతో వాదనలు వస్తాయి!
సోదరులతో స్థరస్థ వాదనలు వస్తాయి. అకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగములో ఆశించిన పురోగతి పొందుతారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మొండి బాకీలను మీరు వసూలు చేస్తారు.
మిధునరాశి: విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు!
మిత్రులతో విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సమస్యలు సమర్థమర్థంగా నిర్వహిస్తారు. ఇతరులకు ధన సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెబుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు నాపై సాటిగా సాగుతాయి. కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
కర్కాటక రాశి: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది!
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురవుతారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.అనారోగ్య సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహరాశి: సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు!
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సనుకులమవుతాయి. సంతానం విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు పొందుతారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది. ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
కన్యరాశి: మీరు చేసే ఉద్యోగంలో కష్టానికి ఫలితం దక్కదు!
మీరు చేసే ఉద్యమంలో కష్టానికి ఫలితం దక్కదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
తులరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు!
తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నేనా తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయాల్లో ఈ రోజు మీరు జోక్యం చేసుకోకూడదు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి: అనారోగ్య సమస్యతో సతమతమవుతారు!
అనారోగ్య సమస్యతో సతమతమవుతారు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరుల సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని విలువైన వస్తువులను. కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
ధనుస్సురాశి: విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి!
విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఎప్పటినుండో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ప్రణయంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మకరరాశి: వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి!
వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి.గృహ నిర్మాణ మందగిస్తాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం కొత్త ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా బయట పరిస్థితులు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలకు సంప్రదిస్తారు. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.
కుంభరాశి: వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితులు కలిగిన నూతన రుణాలను చేస్తారు. బంధుమిత్రులతో గృహమున చాలా సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మీనరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి!
కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబంలో వాతావరణం చికాకును కలిగిస్తుంది. మీరు చేస్తే ఉద్యోగంలో అదనపు బాధ్యతలను పొందుతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడ