మేషరాశి: కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!
కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.
వృషభరాశి: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి!
దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలందుతాయి. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగులకు జీతాల విషయాలు శుభవార్తల అందుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిధునరాశి: ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు!
ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తలదూచకుండా ఉండడమే మంచిది. తరచూ మారే నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి: రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది!
రుణదాతల నుండి అధికమవుతుంది.
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకు పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమతో కాని పనులు పూర్తి కావు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహరాశి: ముఖ్యమైన పరిచయాలు పెరుగుతాయి!
ముఖ్యమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. స్థలం కొనుగోలు ఆలోచనలో ఉంటారు. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
కన్యరాశి: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంకా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
తులరాశి: విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు!
విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధికమవుతాయి. కీలక సమయాల్లో అప్పుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది!
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాల్లో రావలసిన అటువంటి అవకాశంలు చివరి నిమిషాల్లో చేరుతాయి. బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనుస్సురాశి: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి!
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు. నూతన పరిచయాలు ఉత్సాహపరుస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
మకరరాశి: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది!
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులందరికీ కీలక సమాచారం సేకరిస్తారు. బిందు వినోదాల కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మీరు ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తవుతుంది.
కుంభరాశి: ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు!
ఆరోగ్య విషయాలు అశ్రద్ధ మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. వాళ్లతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మంచిది.
మీనరాశి: మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!
మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.