మేషరాశి: వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం!
వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమదిక్యత పెరుగుతుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభరాశి: స్థిరాస్తి కొనుగోలు చేస్తారు!
స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాల సమస్యల అధికమిస్తారు. మిత్రులతో సభ సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీరంటే కిట్టని వారికి దూరంగా ఉండండి.
మిధునరాశి: వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుతాయి!
వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోలకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కర్కాటక రాశి: నూతన వాహన యోగం ఉన్నది!
నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. వ్యాపార విస్తరణం మార్పులు పలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అప్పుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు!
నిరుద్యోలకు మానసిక ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవతారాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు మరింత బాధిస్తాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మీ చిన్ననాటి మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరప్రాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కన్యరాశి: ఆకస్మిక ధనలాభం సూచనలున్నవి!
ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు ప్రోత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అప్పుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఏంటో అవసరం.
తులరాశి: వ్యాపార ఉద్యోగాల అనుకూల వాతావరణం ఉంటుంది!
వ్యాపార ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోలకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది!
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవాలి.
ధనుస్సురాశి: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి!
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సంధర్మిస్తారు .చిన్ననాటి మిత్రులతోఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడీలు తప్పవు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకరరాశి: వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి!
వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలకు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన పడులను సకలంలో పూర్తి చేస్తారు. ఇతరుల సహాయం ఇంకెప్పుడూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు.
కుంభరాశి: వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు!
వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.
మీనరాశి: బంధువులతో శుభకార్య విషయమే చర్చిస్తారు!
బంధువులతో శుభకార్య విషయమే చర్చిస్తారు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించదు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.