Today Horoscope: జనవరి 6వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు!

దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. అధికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

వృషభరాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

ముఖ్యమైన వ్యవహారాల్లో విశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రతి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారమున అవరోధాలు తప్పవు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరంటే గిట్టనే వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మిధునరాశి: వ్యాపారమున ఆశించిన విధంగా ముందుకు సాగుతారు!

వ్యాపారమున ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

కర్కాటక రాశి: బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి!

బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాల్లో ఎంత శ్రమపడినా ఫలితం అంతగా కనిపించదు. భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు. తరచూ మీ నిర్ణయాలను మార్చుకోకపోవడమే మంచిది.

సింహరాశి: ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది!

ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాల అందుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కన్యరాశి: దూర ప్రయాణంలో వాయిదా వేయడం మంచిది!

దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. సంతాన విద్య విషయాల్లో మరింత కష్టపడాల్సి వస్తుంది. చేపట్టిన పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయాలు పునరాలోచనలు చేయటం మంచిది. మీ చిన్ననాటి స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తులరాశి: ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది!

ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృశ్చికరాశి: నిరుద్యోగులు లభించిన అవకాశాలు చేయి జారకుండా చూసుకోవాలి!

నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

ధనుస్సురాశి: కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం!

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన తాగిన విశ్రాంతి లభించదు. భాగస్వామి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. వాహన ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మకరరాశి: బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!

బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కుంభరాశి: శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది!

శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్థాయి. ఉద్యోగమునే ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరీక్షలు ఏర్పడతాయి. వాళ్లతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాను మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మీనరాశి: దూర ప్రయాణాలు లభసాటిగా సాగుతాయి!

దూర ప్రాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు పరిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలా చక్కగా ఎదురు వస్తున్నా అవకాశాలు కలిసి వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు