నరాల బలహీనత లక్షణాలు ఏంటి… ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసా?

మానవ శరీరంలో నాడీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నాడీ వ్యవస్థ సంకేతాల ప్రసారానికి ముఖ్య బాధ్యతను వ్యహిస్తుంది. అంతేకాకుండా ఈ నాడీ వ్యవస్థ శరీరానికి చాలా అవసరమన్న విషయం మనందరికీ తెలిసిందే.అలాంటి ఈ నాడీ వ్యవస్థలో నరాల బలహీనతకు గల కారణం, నరాలకు తగిలే గాయాలు, కుష్టు వ్యాధి ఇంకా మధుమేహ వ్యాధిగ్రస్తులలోనూ ఈ నరాల బలహీనతను చూడటం జరుగుతుంది.ఈ నరాల బలహీనత కాన్సర్ వంటి వ్యాధిగ్రస్తులలో కూడా చూడవచ్చును.

ఈ లక్షణాలు కనుక మీలో కనపడితే తప్పనిసరిగా నరాల బలహీనత సమస్యతో మీరు బాధపడుతున్నట్లేనని అర్థం ముఖ్యంగా నరాల యందు నొప్పి, తిమ్మిర్లు, కండరాల బలహీనత, అలసట, అనుభూతి జ్ఞానాన్ని కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి. ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే తప్పనిసరిగా మీరు నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నట్లే. ఈ నరాల బలహీనతను తేలిక పాటి వ్యాయమాలు, యోగాలు చేయడం వల్ల నరముల ఉదృతిని శాంతింప చేసేందుకు ఇవి ఉపయోగపడుతాయి.

నరాల బలహీనత నందు వచ్చు నొప్పిని తగ్గించుకోవచ్చను. ఇంకా ఆకుపచ్చని కూరలు, విటమిన్ డి వంటివి కూడా ఉపయోగపడతయి. ఇలా ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా ఎక్కువగా పాలు పాలు పదార్థాలను తెలుసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం మన శరీరానికి అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి క్యాల్షియం అధికంగా ఉన్నటువంటి ఆకుకూరలు,కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల నరాల బలహీనత సమస్య నుంచి బయటపడటమే కాకుండా ఎముకలను కూడా దృఢంగా తయారు చేసుకోవచ్చు.