అవుననే అంటోంది సినీ ఇండస్ట్రీ. ఎవర్ని కదిలించినా ఇదే మాట. ఈ విషయం గురించి ఆదాశర్మను అడిగితే.. ” నేను డేటింగ్లో వున్నానా? ఎవరన్నారు? ఇప్పటికే వ్యాపారవేత్తతో జతకట్టారు. ఇవన్నీ రూమర్సండి. నాకు సరిపోయే జీవిత భాగస్వామి ఇంతవరకు దొరకలేదు. ఓ రకంగా నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడడానికి భాగస్వామిని వెతికిపెట్టమని నా అభిమానుల్నే అడిగాను. వరుడెలావుండాలంటే.. మేము పరఫెక్ట్ కపుల్ అనిపించాలి. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించాలి” అంటూ చెబుతోంది ఆదాశర్మ. చేతిలో సినిమాలు లేకపోయినా ఏదో విధంగా మీడియాలో వుండే ప్రయత్నాలు చేయడమంటే ఇదే. ఏ వ్యాపారవేత్తతోనూ డేటింగ్లో లేనని, ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టానని చెప్పడం వెనుక అంతరార్థం చాన్స్లిమ్మనే!?