మహిళలు స్నానం చేసిన వెంటనే నుదుటిన కుంకుమ పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాంకేతికంగా దేశం చాలా అభివృద్ధి చెందినప్పటికీ.. ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు. వాస్తు శాస్త్రంలో వివరించబడిన విషయాలు అన్నీ కూడా సత్యం. అందువల్ల వాస్తు శాస్త్రం పట్ల ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేసినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నూతన ఇంటిని నిర్మించే సమయంలో కానీ ఇంట్లో దుకాణాలలో వస్తువులు అమర్చుకొని విషయంలో కానీ వాస్తవ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే తీర్పమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివాహితులు వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా ఈ వాస్తు నియమాల గురించి తెలియక కొంతమంది అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా తెలియక చేసిన పొరపాట్లకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా వివాహం అయినా మహిళలు తల స్నానం చేసిన వెంటనే సౌభాగ్యానికి ప్రత్యేకగా ఉన్న కుంకుమను నుదుటిన పెట్టుకుంటుంటారు. మహిళలు నుదుటిన కుంకుమ ధరించటం శుభ పరిణామానికి చిహ్నమే అయినా కూడా స్నానం చేసిన వెంటనే ఇలా కుంకుమ పెట్టుకోవటం చాలా అరిష్టాలకు దారితీస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు స్నానం చేసిన వెంటనే కుంకుమ పెట్టుకోకూడదు. ఇలా చేయటం వల్ల మహిళపై సానుకూల ప్రభావం పడుతుంది. దీంతో మహిళలకు దుష్ట ఆలోచనలు మొదలవుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోయి గొడవలు మొదలవుతాయి. అందువల్ల తలస్నానం చేసిన వెంటనే మహిళలు నుదుటిన కుంకుమ పెట్టుకోరాదు. ఇదిలా ఉండగా మరి కొందరు మహిళలు స్నానం చేసిన వెంటనే గోర్లు కొరకటం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం ఎలా చేయటం వల్ల కూడా అదృష్టం చుట్టుకుంటుంది. అందువల్ల పొరపాటున కూడా స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులతో గోర్లు కత్తిరించరాదు.