Home Devotional సంక్రాంతకి ఈ దానాలు చేస్తే మీ బాధ‌ల‌కు చెక్‌!

సంక్రాంతకి ఈ దానాలు చేస్తే మీ బాధ‌ల‌కు చెక్‌!

- Advertisement -

హిందువుల అతి పెద్ద పండుగ సంక్రాంతి. అంతేకాక‌ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా ఇదే అంటారు మ‌న పూర్వికులు. ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజలు గొప్ప ఫలితాన్నిస్తాయని అంటుంటారు పెద్ద‌లు. అందుకే ప్రతి రాశివారూ తమ గ్రహబాధల నుంచి తప్పించుకోవాలంటే ఈ దానాలు త‌ప్ప‌క చేయాల్సిందే. అలాగే చాలా మంది శాస్త్ర‌వేత్త‌లు సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని సూచిస్తున్నారు. మరి ఏ రాశివారు ఎలాంటి దానం చేస్తే, గ్రహాల అనుగ్రహం పొందడానికి ఏయే దానాలు చేయాలో పండితులు చెప్పిన విషయాల గురించి ఒకసారి చూద్దాం.

మేషరాశి : ఈ రాశివారు మకర సంక్రాంతికి నువ్వులు, బెల్లం దానం చేస్తే చాలా మంచిదిని అంటున్నారు.
వృషభరాశి : ఈ రాశివారు నువ్వులతో పాటు దుస్తులు దానం చేయాలని చెబుతున్నారు.
మిధునరాశి : గ్రహశాంతి కోసం నువ్వులు దానం చేసేటప్పుడు నల్లనువ్వులనే దానం చేస్తారు. కానీ మిధునరాశి వారు సంక్రాంతికి తెల్లనువ్వులని దానం చేస్తే మంచిదట. వీటితో పాటు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా దానం చేస్తే ఇంకా మంచిద‌ని పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి : వీళ్లు నువ్వులతో పాటు సగ్గుబియ్యం, వస్త్రాలని దానం చేయాలి.
సింహరాశి : ఈ రాశివారు నువ్వులు, బెల్లం, వస్త్రాలను దానం చేయాలని సూచిస్తున్నారు.
కన్యారాశి : వీళ్లు మినుములు, నువ్వులు, నూనె దానం చేస్తే గ్రహబాధలు తీరిపోతాయన్నది పెద్దల మాట.
తులారాశి : ఈ రాశివారు నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది.
వృశ్చికరాశి : సంక్రాంతి సమయంలో నువ్వులు, బియ్యం దానం చేస్తే ఈ రాశివారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.
ధనుస్సురాశి : ఈ రాశివారు సంక్రాంతికి శనగలు, నువ్వులు దానం చేయాలి.
మకరరాశి : నూనె, నువ్వులు, వస్త్రాలని దానం చేయడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది.
కుంభరాశి : ఈ రాశివాళ్లు దువ్వెన, నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలను సంక్రాంతి సమయంలో దానం చేయాలి.
మీనరాశి : శనగలు, సగ్గుబియ్యం, నువ్వులు, వస్త్రాలను దానం చస్తే ఈ రాశివారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

వీటితో పాటు ఆడవారు సంక్రాంతి సమయంలో పసుపుకుంకుమలు, పళ్లు దానం చేస్తే… జీవితం సజావుగా సాగిపోతుందన్నది పెద్దల మాట. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ పండ‌గ‌కి ఎంత దానం చేస్తే అంత క‌లిసొస్త‌ద‌ని పెద్ద‌లు చెబుతున్నారు. అలాగే ఎక్కువ‌శాతం మ‌నకుండే ఆర్ధిక ఇబ్బందులు తొల‌గిపోవాలంటే ఎక్కువ‌గా నువ్వుల‌ను దానం ఇస్తారు. అది కూడా శ‌నివారం పూట చూసుకుని ఇస్తారు.

- Advertisement -

Related Posts

Today Horoscope : అక్టోబర్ 31st శనివారం మీ రాశి ఫ‌లాలు

అక్టోబర్‌ -31- ఆశ్వీయుజమాసం – శనివారం. మేషరాశి : ఈరోజు ఓర్పుతో విజయం సాధిస్తారు ! ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు, చాలా చక్కటి వినోదకారకం, ఇంకా సంతోషకరం...

Today Horoscope : అక్టోబర్ 30th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి : ఈరోజు ఆధ్యాత్మిక వ్యక్తి ఆశీస్సులు ఉంటాయి ! ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి, ప్రశాంతతను కలిగించే రోజు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు,సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి...

Today Horoscope : అక్టోబర్ 29th గురువారం మీ రాశి ఫ‌లాలు

అక్టోబర్‌ -29- ఆశ్వీయుజ మాసం - గురువారం. మేష రాశి ఈరోజు రివార్డులు పొందుతారు ! ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ...

Recent Posts

పవర్ స్టార్ కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ..?

జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది ప్రియమణి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగా సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా పరుత్తి వీరన్ సినిమాలోలో...

లోకేష్‌ను ఎగతాళి చేసేవారంతా ఆయన సవాల్‌ను స్వీకరించగలరా ?

నారా లోకేష్ మాట్లాడితే ఒకప్పుడు కామెడీగా ఉండేదేమో కానీ ఇప్పుడు అలా లేదు.  లాజిక్కులు, లెక్కలు పక్కాగా మాట్లాడుతున్నారు ఆయన.  ఇంతకుముందులా  ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును అప్పజెప్పడం లేదు.  పక్కా పొలిటికల్ లాంగ్వేజీలోనే మాట్లాడుతున్నారు.  ఉన్నపళంగా బయటికొచ్చి వరద ప్రాంతాల్లో పర్యటించి, రైతుల కష్టాలు...

ప్ర‌దీప్, ర‌ష్మీ ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..ఆనందం వ్య‌క్తం చేసిన పాపుల‌ర్ యాంకర్

ప‌దునైన మాట‌లు, గిలిగింత‌లు పెట్టే హాస్యంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న యాంక‌ర్స్ ప్ర‌దీప్, ర‌ష్మీ గౌత‌మ్. వీరిద్ద‌రు విడివిడిగా అనేక కార్య‌క్ర‌మాల‌కు యాంక‌రింగ్‌లు వ‌హించారు, అలానే క‌లిసిక‌ట్టుగా పాపుల‌ర్ షో ప్రాముఖ్య‌త‌ని...

విజయ్ దేవరకొండ తో కియారా అద్వానీ ..?

టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్.. సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయినా టాలీవుడ్ లో సాలీడ్ ఆఫర్స్ తో...

పవ‌న్‌ను ఫాలో అవ్వడం శుద్ద దండగ 

పవన్ కళ్యాణ్ అనే పేరును చంద్రబాబు నాయుడు ఇకపై మర్చిపోవచ్చు.  ఎందుకంటే ఆ పేరును జపించడం వల్లనో శపించడం వల్లనో చంద్రబాబు నాయుడుగారికి ఒరిగేదేమీ ఉండదు.  ఇన్నాళ్లు జనసేన మీద ప్రతిపక్షం కొంచెం...

ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ తో నటించినా ఆ హీరోయిన్ ఫేడవుట్ అయిందా ..?

ఇండస్ట్రీలో కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. అది హీరోలైనా, హీరోయిన్స్ అయినా..మరెవరైనా. మంచి సినిమాలు .. స్టార్ హీరోల తో అవకాశాలు వచ్చినా...

అదే జరక్కపోతే చంద్రబాబు చేతిలో జగన్ నలిగిపోవడం ఖాయం 

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షమూ కొత్త కాదు.  ఎన్నేళ్లు అధికారం చేశారో అన్నేళ్లూ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగానే ఉన్నారు.  ఆయన అనుభవం చాలా గట్టిది.  ఇప్పుడంటే ఆయన లెక్కలు తప్పాయి కానీ గతంలో ఎప్పుడూ తప్పలేదు. ...

హీరోగా సుమ త‌న‌యుడు.. ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున్న స్టార్ యాంక‌ర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. స్టార్స్ వార‌సులు ఇండ‌స్ట్రీని ఏలుతుంటే సామాన్యుల ప‌రిస్థితి దుర్భరంగా మారిందని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుశాంత్ కూడా నెపోటిజం...

రఘురామ పగటి కలలు.. నిజమయ్యేనా..?

 వైసీపీ పార్టీ తరుపున గెలిచి అదే పార్టీకి రెబల్ గా మారిపోయిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఎంపీ గా రాజీనామా చేస్తే జరగబోయే...

తక్కెడ రాజకీయాలు : పవన్ మిత్రుడి నుండి గమ్మతైనా వ్యాఖ్యలు

 ఆంధ్రప్రదేశ్ కి ప్రాణాధారమైన పోలవరం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఇప్పటికే ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు అయినా కానీ ఆంధ్ర ప్రజలు కావచ్చు, నేతలు...

Movie News

పవర్ స్టార్ కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ..?

జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది ప్రియమణి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగా సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా పరుత్తి వీరన్ సినిమాలోలో...

ప్ర‌దీప్, ర‌ష్మీ ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..ఆనందం వ్య‌క్తం చేసిన పాపుల‌ర్ యాంకర్

ప‌దునైన మాట‌లు, గిలిగింత‌లు పెట్టే హాస్యంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న యాంక‌ర్స్ ప్ర‌దీప్, ర‌ష్మీ గౌత‌మ్. వీరిద్ద‌రు విడివిడిగా అనేక కార్య‌క్ర‌మాల‌కు యాంక‌రింగ్‌లు వ‌హించారు, అలానే క‌లిసిక‌ట్టుగా పాపుల‌ర్ షో ప్రాముఖ్య‌త‌ని...

జబ్దర్దస్త్‌లో రచ్చ.. రాకేష్ మాస్టర్‌ను అలా వాడేస్తున్నారు!

రాకేష్ మాస్టర్ గురించి తెలియని నెటిజన్ ఉండరు. సోషల్ మీడియాలో ఒకప్పుడు సంచలన కామెంట్స్ చేసింది తెగ వైరల్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా గానీ రాని పేరు...

విజయ్ దేవరకొండ తో కియారా అద్వానీ ..?

టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్.. సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయినా టాలీవుడ్ లో సాలీడ్ ఆఫర్స్ తో...

ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ తో నటించినా ఆ హీరోయిన్ ఫేడవుట్...

ఇండస్ట్రీలో కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. అది హీరోలైనా, హీరోయిన్స్ అయినా..మరెవరైనా. మంచి సినిమాలు .. స్టార్ హీరోల తో అవకాశాలు వచ్చినా...

మల్లెమాలను తిట్టాడా? పొగిడాడా?.. హైపర్ ఆది మామూలోడు కాదు!!

హైపర్ ఆది తన స్కిట్స్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పది పంచ్‌లు, వాటిలో ప్రాసను కలుపుతాడు. అలా స్టేజ్ మీదకు వచ్చి ఫటా...

హీరోగా సుమ త‌న‌యుడు.. ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున్న స్టార్ యాంక‌ర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. స్టార్స్ వార‌సులు ఇండ‌స్ట్రీని ఏలుతుంటే సామాన్యుల ప‌రిస్థితి దుర్భరంగా మారిందని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుశాంత్ కూడా నెపోటిజం...

సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్ర‌ణాళిక‌లు.. హీరో నుండి నిర్మాత‌గా మారే ప్ర‌య‌త్నం

సినిమా ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం. మ‌న‌కు అంతా గొప్ప‌గానే క‌నిపిస్తున్న ఇండ‌స్ట్రీలో ఉండే ఆర్టిస్టుల జీవితాల‌లో ఎన్నో క‌ష్ట న‌ష్టాలు ఉంటాయి. వీరి జీవితం ఎప్పుడు సాఫీగా సాగుతుంద‌నే న‌మ్మ‌కం కూడా...