ఒదిశా వరదల్లో రైలు ఇల్లా చిక్కుకుంది (వీడియోలు)

ఒరిస్సా రాయ్ ఘడ్ జిల్లాలో  భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ వరదమయమయ్యాయి. రైలు మార్గాలు కూడా వరద కాల్వలయిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనేశ్వర్ నుంచి హిరాకుడ్ వెళ్తున్న హిరాకుడ్ ఎక్స్  ప్రెస్ , రాయగడ్  జిల్లా  బాలుమస్కా స్టేషన్ వద్ద  వరదలో ఇలా చిక్కుకు పోయింది. మరో ఇంటర్ సిటి ఏక్స్ ప్రెస్  సింగిపురం టికిరి స్టేషన్ల మద్య చిక్కుకున్నట్టు సమాచారం…