ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయికి సిల్వర్

ఇండోనేషియా జాకర్త లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి సత్తాచాటింది.

ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో  తేజం వెన్నం ‌జ్యోతి సురేఖ సిల్వర్ మెడల్ సాధించింది.

80 కి 80 పాయింట్లు సాధించి  సురేఖ సిల్వర్ సాధించింది.

సురేఖ విజయవాడకు చెందినది. ఇప్పటికే ఎంతో అవార్డులు గెలుచుకుంది. కృష్ణానదిని అవలీలగా ఈదింది,  ప్రశంసలందుకుంది.