కన్నీరు పెట్టించిన రాఖీ పండుగ (వీడియో)

రాఖీ పండుగ… అన్నాచెల్లెల, అక్కతమ్ముళ్ల అనుబంధానికి ప్రతిరూపం. సోదరుడి రక్షగా రాఖీ కడతారు. అయితే చేతులు లేని  ఓ సోదరి తన తమ్మునికి తన కాళ్లతోనే రాఖీ కట్టి సోదర భావాన్ని చాటి చెప్పింది. గత కొంత కాలం కిందే ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చినా ప్రస్తుతం రాఖీ జరిగిన సంధర్బంగా మళ్లీ వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సోదరిని అభినందిస్తూ తన పరిస్థితిని చూసి చలించి కన్నీరు పెట్టారు. ఆ వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.