తుఫాన్ దెబ్బతో రద్దయిన రైళ్లివే…

పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌ రైళ్ల రాకపోకలపై పడింది. తుఫాన్‌ నేపథ్యంలో ఏపీలో రాకపోకలు సాగించే పలు రైళ్లను ఈ రోజు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రద్దయిన రైళ్లు..

ట్రైన్‌ నెం. 12805 జన్మభూమి
ట్రైన్‌ నెం. 17240 సింహాద్రి ఎక్స్‌ప్రెస్
ట్రైన్‌ నెం. 12717 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌
ట్రైన్‌ నెం. 67300, విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67295, రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67244, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67242, కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67221, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67222, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67225, గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67226, తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67227, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67228, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67296, విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 67241, విజయవాడ-కాకినాడ పోర్ట్‌, మెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77242, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77237, భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77238, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77231, భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77240, నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77206, భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77294, రాజమండ్రి-నర్సాపూర్‌, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77295, నర్సాపూర్‌-గుంటూరు, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77230, గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్‌
ట్రైన్‌ నెం. 77269, విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజ