అవిశ్వాస తీర్మానం కన్నా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం ప్రయోజనకరం అంటున్నారు ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి.
అవిశ్వాస తీర్మానం మీద స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతించారు. దీని వల్ల ఏమి జరుగుతుంది. ఒక రోజు రాజకీయ సంచలనం.. అవిశ్వాస తీర్మానం వలన పార్లమెంటులో జోరుగా రాజకీయ చర్చ జరుగుతోంది తప్ప రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు శూన్యం. దానికంటే హక్కుగా ఉన్న విభజన చట్టాన్ని అమలు చేయడం లేదని కేంద్రం పై సుప్రీంకోర్టు లో కేసు వేయగలిగితే ప్రయోజనం కలుగుతుందన్నది ఆయన వాదన. వీడియో…