బంగారం రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో కొనుగోలు దారులు బెంబెలెత్తుతున్నారు. గిరాకీలు లేక వ్యాపారులు డీలా పడ్డారు. శనివారం మార్కెట్లో బంగారం. వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాముల ధర
హైదరాబాదు – రూ.33,490
విశాఖపట్నం – రూ.33,330
ప్రొద్దుటూరు – రూ.32,870
చెన్నై- రూ.32,400
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాముల ధర
హైదరాబాదు – రూ.31,010,
విశాఖపట్నం- రూ.30,660,
ప్రొద్దుటూరు- రూ.30,420,
చెన్నై – రూ.30,930గా ఉంది.
వెండి కిలో ధర
హైదరాబాదులో రూ.40,300,
విశాఖపట్నంలో రూ.40,100,
ప్రొద్దుటూరులో రూ.40,400
చెన్నైలో రూ.42,500 గా ఉంది.
