సూపర్ హిట్ `ఎవరు` …ఏరియా వైజ్ కలెక్షన్స్

`ఎవరు` ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్ (ఏరియావైజ్)

‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్. తాజాగా‘ఎవరు’ చిత్రంతో మరోసారి తన సత్తా ఏంటో భాక్సాఫీస్ కు చూపించారు. తన కెరియర్ హయ్యెస్ట్ వసుళ్లను రాబట్టారు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ కలలో కూడా ఊహించని స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.75 కోట్ల షేర్‌తో డిస్ట్రిబ్యూటర్స్‌కి కాసుల పంట పండించగా.. మూడోరోజు ఆక్యుపెన్సీ సాధించి లాభాల బాట పట్టింది. అక్కడ నుంచి వరసపెట్టి లాభాలే. ఇప్పటికి రిలీజై 11 రోజులు అయ్యాయి. ఇప్పటివరకూ కలెక్ట్ చేసిన షేర్ 9.83 కోట్లు. ఏరియా వైజ్ గా ఆ లెక్కలు చూద్దాం.

ఏరియా షేర్ (కోట్లలో)

——————– —————————————-

నైజాం 3.40

సీడెడ్ 0.82

నెల్లూరు 0.18

కృష్ణా 0.61

గుంటూరు 0.49

వైజాగ్ 1.07

ఈస్ట్ గోదావరి 0.53

వెస్ట్ గోదావరి 0.33

మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ 7.43

భారత్ లో మిగతా ప్రాంతాలు 0.85

ఓవర్ సీస్ 1.55

ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ 9.83