పాపులర్ సింగరే..బికినీ వేసిందంతే (ఫొటోలు)

తనను తాను సూఫీ ఆత్మగా చెప్పుకునే సింగర్ శిబానీ సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. ఆమె ఓ ఇంటర్నేషనల్ రాక్ స్టార్. సంగీతంతో తనదైన సందేశాన్ని ప్రజల మనస్సుల్లోకి ఎక్కించాలని ప్రయత్నించే ఓ మ్యూజిషియన్. ఆమె స్టేజీ ఎక్కితే అరుపులు..కేకలు..కేరింతలే.

ఇక గిటార్ పట్టిందంటే చెవుల ద్వారా స్వర్గ ప్రవేశ ద్వారా లభిస్తుందంటారు అభిమానులు. మరి అంతటి క్రేజ్..ఉన్నతమైన ఆలోచనలు కల శిబానీ…సోషల్ మీడియా ఎక్కౌంట్ ని చూసిన వారు షాక్ అవుతారు.

ఎందుకంటే అక్కడ ఎక్కువగా కనపడేవి ఆమె బికినీ ఫొటోలు..అందాలు ఆరబోత వీడియోలే. ఇదేంటిది అంటే అవును..నేను మొదటే చెప్పాను కదా నేను సూఫీ ఆత్మను అని..నాకు నచ్చినట్లు నేను బ్రతకటానికి, జీవించటానికి ఇష్టపడతా..మీ కోసం …మీ సిద్దాంత,రాద్దాంతాల కోసం…మీ కామెంట్స్ కోసం నేను ఏమీ చేయటం లేదు..అని తెగేసి చెప్పుతుంది.ఇదిగో ఇక్కడ చూస్తోంది ఆమె లేటెస్ట్ గా ఇనిస్ట్రగ్రమ్ లో షేర్ చేసిన ఫొటోనే.