బాలీవుడ్ కొత్త జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ పెళ్లి అద్భుతంగా జరిగింది. కొంకణి , సింధు సంప్రదాయబద్దంగా వారు వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది అతిధులు మాత్రమే పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దీంతో వారి పెళ్లి వేడుకను తిలకించే అవకాశం ఎవరికీ పెద్దగా రాలేదు. దీంతో తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసారు.