రాఖీ సావంత్ హాట్ వీడియో

సోషల్ మీడియాలో నెటిజన్లను వేడెక్కించే బాలీవుడ్ ఐటమ్ బాంబు రాఖీ సావంత్ మరో హాట్ వీడియోను తన ఇన్స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఆమె హాట్ గా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె ఫ్యాన్స్ తెగ చూస్తున్నారు. కింద రాఖీ సావంత్ వీడియో ఉంది చూడొచ్చు.