హాట్ అనే పదం ఈ ఫొటో తో పోలిస్తే తక్కువే

ఎప్పుడూ హాట్ గా హంగామా చేయకపోతే బాలీవుడ్ పట్టించుకోదు అని ఫిక్సైందో ఏమో రాథికఆప్టే తన అందాలను బహిరంగ పరచటానికి కొంచెం కూడా మొహమాట పడదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోయే ఆమె …తాజాగా మాగ్జిమం కవర్ పేజీపై ఇదిగో ఇలా కనపడి అందరికీ షాక్ ఇచ్చింది.

రాధిక ఆప్టే… రామ్ గోపాల్ వర్మ … ‘రక్తచరిత్ర’ మూవీతో ‘రాధికా ఆప్టే’ సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత ‘బాలకృష్ణ’ తో ‘లెజెండ్’, ‘లయన్’ మూవీస్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మళ్లీ ఏమైందో ఏమో హిందీకి వెళ్లిపోయింది. అక్కడ మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన చేస్తూ వరస ప్రాజెక్టులు చేస్తోంది.

సినిమా కావచ్చు, షార్ట్ ఫిలిం కావచ్చు లేదా వెబ్ సీరిస్ కావచ్చు ఏదైనా ఆమె తరహా హాట్ సీన్స్ ఉండాల్సిందే అనే నియమం పెట్టుకున్నట్లుగా రెచ్చిపోతోంది. ఇక ఆమె నటన సంగతి ప్రక్కన పెడితే..బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంలోనూ ఎవరినీ ఏ మాత్రం లెక్కచేయని నటిగా మరింది .

ఫర్ చీద్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్ తో బాలీవుడ్ లో సెంటఫ్ అట్రాక్షన్ గా మారింది. సర్లైండి రాధిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి మరోసారి ఈ ఫొటో చూసేయండి ..ఇప్పటికి.