తాగితే ఏం చేస్తున్నామో తెలియదు కొందరికి. పూనమ్ పాండే పరిస్దితి అదే. ఏదో అప్పుడప్పుడూ హాట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్యాష్ చేసుకుంటన్న ఆమె హఠాత్తుగా ఓ సెక్స్ వీడియోని ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో కూడా మరెవరిదో కాదు తనదే. ఆ వీడియో చూసిన వాళ్లు షాక్ అయ్యారు. అది తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి శృంగారంలో పాల్గొంటున్న వీడియో అది.
ఎప్పుడూ అలా చేస్తూందో ఏమో కానీ తను శృంగారంలో పాల్గొన్నప్పుడు వీడియోని తీసుకుంది పూనమ్. ఫుల్ గా తాగేసి..ఏం చేస్తున్నానో తెలియని మైకంలో ..సోషల్ మీడియా ఓపెన్ చేసింది. తన ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ లు చూస్తూ..వేరో పోస్ట్ పెట్టబోయి ..పొరపాటున ఈ వీడియోని పోస్ట్ చేసేసింది. ఆ విషయం ఆమె తెల్లారేదాకా గమనించలేదు. అది కూడా ఆమె స్నేహితులు ఫోన్ చేసి చెప్పటంతో ఆమెకు తెలిసివచ్చిందిట.
తెలివి వచ్చి ఎక్కౌంట్ నుంచి ఆ వీడియో తీసేసే సరికి..అప్పటికే ఆ వీడియో వైరల్ అయ్యిపోయింది.. జనం డౌన్ లోడ్ చేసుకుని వాట్సప్ లలో పంపిణీ కార్యక్రమం మొదలెట్టేసారు. అంతే కాదు మరికొందరు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఆమెను ట్యాగ్ చేస్తున్నారు. దాంతో వాటిని తొలిగించలేక..జనాలు చేత తిట్టుంచుకోలేక నానా అవస్దలు పడింది.