హాట్ వీడియో :వయ్యారాలు వొలకబోస్తూ ఇలా…

హాట్ స్టార్ ఫిగ‌ర్ పూన‌మ్ పాండే నిత్యం సంచ‌ల‌న‌ం కోసం ట్రై చేస్తూంటుంది.ఆమె ఉద్దేశ్యం…. ఏదో ర‌కంగా వార్త‌ల‌లో ఉండ‌డ‌మే. రకరకాల పబ్లిసిటీ స్టంట్లతో లైమ్‌లైట్‌లో ఉండాలని ప్రయత్నిస్తూ ఉండటంలో ఆమె రామ్ గోపాల్ వర్మతో పోటీ పడుతూంటుంది. ఈ బాలీవుడ్‌ బ్యూటీ తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని కూడా ప్లాన్ వేసింది. తన పేరు చెబితే గూగుల్ ఎంత హాట్ గా మారిపోతుందో ఆమెకు తెలుసు. దాంతో ఓ యాప్ ని తయారు చేసి..దాంట్లో తన పర్శనల్ వీడియోలు పెట్టి…జనాల్ని ఎట్రాక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యిపోయింది.

ఇప్పటికే ‘సెక్సీ యోగా’, ‘నో బ్రా డే’, ‘జంగిల్‌ బూబ్స్‌’ అంటూ రకరకాల పేర్లతో వీడియోలు రిలీజ్‌ చేసి జనాల దృష్టిలో పడాలని ప్రయత్నించిన పూనమ్‌.. తాజాగా మరో సంచలన వీడియో రిలీజ్‌ చేసింది. అయితే ఆ వీడియో సగమే ఉంటుంది. మిగతా సగం తన యాప్ లో చూడమని చెప్తోంది.

పూనమ్ పాండే తాజాగా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ ని హాట్ ప్రాపర్టీగా మారింది. తన ఎద అందాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కేవలం చేతులని అడ్డుపెట్టుని వీడియో చేసి షాక్ ఇచ్చింది. పూనమ్ పాండే తన అందాలని ఈ వీడియోలో జూమ్ చేసి మరీ చూపించింది. యూత్ టార్గెట్ గానే పూనమ్ పాండే ఈ వీడియో చేసినట్లు కనిపిస్తోంది.

నిముషం పాటు ఉండే ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఇలా పచ్చి బూతు చేష్టలతో బాగానే పాపులారిటీ సంపాదించుకుంటోంది పూనమ్‌.