పూనమ్ పాండే హాట్ ప్రయివేట్ రూమ్ (వీడియో)

బాలీవుడ్ ఐటమ్ బాంబ్ పూనమ్ పాండే మరో హాట్ వీడియోను నెటిజన్ల మీదకు వదిలింది. ఇదే నా ప్రయివేట్ రూమ్ అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేసింది. పూనమ్ అభిమానులు ఆ వీడియోను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ప్రయివేట్ రూమ్ ఫుల్ వీడియో త్వరలోనే అభిమానులకు అందించబోతున్నట్లు పేర్కొన్నది.
తన ప్రయివేటు రూమ్ లో బాత్ టబ్ లో స్నానం చేస్తూ నిండు చలికాలంలోనూ ఫ్యాన్స్ కు వేడి పుట్టిస్తున్నది పూనమ్. ఆమె ప్రయివేట్ రూమ్ వీడియో కింద ఉంది చూడొచ్చు.