ఎర్ర బికినీ వేసి ..టీవి హీరోయిన్..రచ్చ రంబోలా

టీవి మీడియా వాళ్లు ఒకప్పుడు చాలా హోమ్లిగా ఉండటానికి ఇష్టపడేవారు. కానీ ఎప్పుడైతే టీవి అనేది మెయిన్ స్ట్రీమ్ లో సినిమాతో పోటీ పడటం మొదలెట్టిందో అప్పుడే అంతా మారిపోయింది. టీవీ స్టార్స్ సైతం సినీ హీరోయిన్స్ కు పోటీ ఇవ్వటానికి సిద్దపడుతున్నారు. అయితే అది బుల్లి తెరపై కుదరదు కాబట్టి తమ సోషల్ మీడియా ఎక్కౌంట్ లలో రెచ్చిపోతున్నారు. తాజాగా పాపులర్ టటీవి పర్శనాలిటీ నియా శర్మ ..రెడ్ బికినీలో ఇలా రెచ్చిపోయింది.

Nia Sharma | Photo Credit: Instagram

ఆసియా ఖండంలోనే రెండవ సెక్సియస్ట్ సుందరి గా ఎంపిక కాబడ్డ ఈమె సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాంతో వారిని ఎంటర్టైన్ చేయటానికి, టచ్ లో ఉండటానికి ఎప్పటికప్పుడు తన ఫొటోలు పెట్టి రచ్చ రచ్చ చేస్తూంటారు. ఆమె అందాలకు ఫిదా అవ్వని కుర్రకారు లేరు అన్నట్లుగా బిహేవ్ చేస్తూంటుంది.

దీపావళి రోజున తన వాలెట్ పోయిదంటూ చెబుతూ.. ఇదిగో ఇలా తన హాట్ హాట్ అందాలను టాప్ టు బోటం ఆరబోసింది. ఇవన్నీ చూస్తూంటే ఈ టీవి సుందరి అతి త్వరలోనే సినిమాల్లో తెరంగ్రేటం చేయటానికి ప్రయాణం పెట్టుకుంది అని అర్దం కాకమానదు..మీరేమంటారు.