హాట్ ఫొటోలు : బికినీ లో రెచ్చిపోయిందంతే!

ఆమె ప్రముఖ మోడల్. చాలా కాలం నుంచి సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది. అప్పటికి ఇష్క్ కర్లే అనే బాలీవుడ్ సినిమా చేసింది. అయినా బ్రేక్ రాలేదు. అయితేనేం మోడల్ గా బిజీగా ఉంటూ సినిమాలు ట్రై చేస్తూనే ఉంది. తాను ఆఫీస్ లు చుట్టూ తిరిగి ఫొటోలు ఇవ్వలేదు కాబట్టి…సోషల్ మీడియాలో తన ఫొటో లు అప్ లోడ్ చేసి ..సినిమావాళ్లను ఎట్రాక్ట్ చేసే పోగ్రామ్ పెట్టుకుంది. ఆమె ఎవరో కాదు..నేహా మాలిక్.

బ్యాంకాక్ బీచ్ ఫ్యాషన్ వీక్ ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తో పనేచేయటానికి …ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ సైతం ఆసక్తి చూపుతూంటారు. ఆమె కి వేసే డ్రస్ ..దానంతట అదే క్రేజ్ తెచ్చుకుందనే టాక్ ఉంది. దాంతో మోడలింగ్ ప్రపంచంలో ఆమెకు తిరుగులేదు. కానీ ఆమె కోరిక మాత్రం తీరటం లేదు.

సినిమాలపై ఆసక్తితో ఫొటో షూట్ లలో కంటిన్యూగా పాల్గొంటూనే ఉంది. అయితే కొందరు అనేది ఏమిటంటే..సినిమా అంటే నటన వచ్చి ఉండాలి. గ్లామర్ డాల్ గా ఉండటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు..అందుకే ఆమెకు ఆఫర్స్ రావటం లేదు అని. అయితే అందులో నిజము ఉన్నా..నేను ఆల్రెడీ సినిమా చేసాను..నాకు నటనరాకపోవటం ఏమిటి అని ఆమె నిలదీస్తూంటుంది.

ఈ బిందాస్ రియాలిటీ టీవి స్టార్..కు సోషల్ మీడియా ఎక్కౌంట్స్ ఇనిస్ట్రగ్రమ్ , ట్విట్టర్ లలో వీర ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోలుకు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తూంటుంది. అందుకే ఇదిగో ఇలా ఫొటోలు షేర్ చేస్తోంది. సినమా వాళ్లు కాస్త ఈ ఫొటోలపై ఓ లుక్కేసి..ఆమె సినిమా ఆఫర్ ఇస్తే అంతకు మించింది ఏముంటుంది.