కత్రినా ఫొటో :బ్లూ బికినీలో బుసలు కొడుతున్న అందం

కత్రినా కత్తిలాంటి ఫొటో :బ్లూ బికినీలో బుసలు కొడుతున్న అందం

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కేవలం ఆమె నటన కంటే గ్లామర్ చూడటం కోసమే థియోటర్ కు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ విషయం కత్రినాకు సైతం తెలుసు. అందుకే ఆమె ఎప్పుడూ తనదైన స్టైల్ లో ఫెరపెక్ట్ షేప్ కనపడే డ్రస్ లు వేస్తూ హల్ చల్ చేస్తూంటుంది. ఇంక బికినీలో ఆమెని చూడటం ఫ్యాన్స్ కు పండుగే.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో చేస్తున్న సూర్య వంశీ చిత్రం బ్రేక్ లో ఉన్న ఆమె బ్లూ బికినీలో కనపడి మతులు పోగొడుతోంది. ఆమె ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉంది. అందుకోసం ఆమె విదేశాలు వెల్లింది. అక్కడ బీచ్ సైడ్ న ఇలా బికినీలో కనపడింది. కెమెరాలు క్లిక్ మన్నయి. ఇదిలో ఇలా మన కళ్ల ముందు ప్రత్యక్ష్యమైందీ ఫొటో. మరి చూసి ఈ అందాన్ని ఎంజాయ్ చేయండి. రిలాక్స్ మూడ్ లో ఉన్న ఆమెను చూసి మీరు రిలాక్స్ అవ్వండి.

కత్రినా రెండు తెలుగు సినిమాల్లో (మల్లీశ్వరి, అల్లరి పిడుగు), ఒక మలయాళం చిత్రంలో (బలరాం వర్సెస్‌ తారాదాస్‌) చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘మల్లీశ్వరి’. ఈ సినిమాకు కత్రినా తీసుకున్న పారితోషికం దాదాపు రూ.75 లక్షలు. అప్పట్లో అంతటి పారితోషికం తీసుకున్న ఏకైక నటి ఆమే. కత్రినా అక్షయ్‌కుమార్‌కు జోడీగా దాదాపు ఆరు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఏడో చిత్రంగా ‘సూర్యవంశీ’ తెరకెక్కుతోంది.