ఇంత బరితెగింపా?: స్టార్ హీరోయిన్ …లో దుస్తులతో ఫోజ్

తన నాజూకైన నడుముతో, చిలిపితనం తో కూడిన నటనతో, క్యూట్ గా ఉండే అందం తో ఎప్పటికప్పుడు తన తోటి హీరోయిన్స్ కు ఛాలెంజ్ లు విసుతూంటుంది దిశాపటాని. ముఖ్యంగా ఆమె ఇచ్చే హాట్ ఫోజుల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇనిస్ట్రగ్రమ్ హీటెక్కిపోతూంటుంది. మొన్న దీపావళి రోజు మెరిపించిన మెరుపుల నుంచి మనస్సు తప్పుకోక ముందే మరోసారి దిశా తన తాజా ఫొటో తో దుమ్ము రేపింది.

ఈ ఫోటోలో ఆమె లింగరీలో కనపడి షాక్ ఇచ్చింది. ఆ ఫోటో మీరు ఇక్కడ చూడవచ్చు. కాల్విన్ క్లైన్ ఇండియా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ బ్రా, లింగరీ ప్రమోషన్ కోసం ఇదంతా అని తెలుస్తోంది. ఈ ప్రమోషన్ నిమిత్తం ఆమెకు భారీగానే డబ్బు ముట్టినట్లు సమాచారం.

source: Instagram

ఇక పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే..తనతో బాఘీ లో చేసిన టైగర్‌ ష్రాఫ్‌ తో దిశా డేటింగ్‌లో ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం సాగుతున్నా దీనిపై వీరిద్దరూ ఇంతవరకూ నోరుమెదపలేదు. దిశా, టైగర్‌లు కలిసి పలు సందర్భాల్లో కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు.

ఈ విషయమ ఆమె మాట్లాడుతూ… టైగర్‌ ష్రాఫ్‌ తనకు మంచి స్నేహితుడని, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చారు. టైగర్‌ పాటించే నియమాలు, పని పద్ధతులు ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. టైగర్‌ అందరికీ ఆదర్శప్రాయుడుని కితాబిచ్చారు. ఇక సినిమాల పరంగా దిశా పటానీ సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా భరత్‌లో నటిస్తోంది.