విజయవాడు చేరుకున్న వాజ్ పేయి చితాభస్మం

ఢిల్లీ నుంచి వాజ్ పేయి చితాభస్మమున్న కలశం విజయవాడ చేరుకుంది. ఈ కలశాన్ని గన్నవరం విమానాశ్రయం నుంచి బిజెపి నేతలు భారీ ర్యాలీతో  పార్టీ కార్యాయానికి తీసుకువచ్చారు.

ర్యాలీ .బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ,ఎంపీ జివిఎల్ నరసింహారావు మాజీ ఎంపి కెఎస్ రావు ,ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.రేపు మధ్యాహ్నం 2గంటలవరకు ప్రజల సందర్శనం కొరకు బీజేపీ ప్రధానకార్యాలయంలో ఉంచుతారు. తరువాత ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు పున్నమి ఘాట్ వద్దకృష్ణలో కలుపుతారు.