జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగం సుమారు గంటన్నరపాటు సాగింది. ఫిల్టర్ చేసి చూస్తే.. “కులం వద్దు – జగన్ వద్దు – ముస్లింలు వద్దంటే బీజేపీ కూడా వద్దు…కానీ, బాబు సమర్ధత ముద్దు – కాపులు కలిసి ఉంటూ తనమాట వినడం ముద్దు..” అంటూ తనదైన వ్యూహాత్మక ప్రసంగం చేశారు పవన్. పవన్ మాట్లాడితే.. 24గంటలు గడిచేలోపు మైకుల ముందుకొచ్చి.. పవన్ ప్రతీ మాటకు తనదైన వివరణ ఇస్తుంటారు వైకాపా నేత పేర్ని నాని! తాజాగా పవన్ నోటినుంచి జాలువారిన కొన్న కామెంట్లకు వివరణ ఇచ్చే పనికి ఊనుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని!
అవును.. ఎన్ని కష్టాలొచ్చినా పదేళ్లు పార్టీని నడపడం అంటే అది చిన్న విషయం కాదు.. అని తనగురించి తాను గర్వంగా చెప్పుకున్న పవన్.. ఈ సందర్భంలోనే… చాలామంది రెండు మూడేళ్లు నడిపి తర్వాత మూసేశారన్న మాటౌ మాట్లాడారు. దీంతో మైకందుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని… “సినీ జీవితం ఇచ్చిన చిరంజీవిని, గుర్తింపునీ గౌరవాన్ని ఇచ్చిన అన్నయ్యను.. పవన్ కించపరిచారు. రాజకీయ పార్టీ పెట్టి మూసేశారని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.. రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరన్నారు. చిరంజీవి కేంద్రమంత్రి కాలేదా? కొత్తగా పదేళ్లక్రితం రాజకీయాలలో వచ్చానని పవన్ అంటున్నారు. అంతముందు యువరాజ్యం లేదా?” అని ప్రశ్నించారు
ఇదే క్రమంలో తనదైన విమర్శలు చేసిన నాని.. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చి పోటి చేయనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని పోటీ చేస్తున్నారు. మీకోసం, మీ అవసరాలకోసం పోటీ చేస్తున్నామని చెప్పండి. ప్రజలకోసం అంటూ కల్లబొల్లిమాటలు చెప్పవద్దు. తొడగొట్టే బ్యాచ్ మీది.. దుర్యోధనునులు, దుశ్శాసనులను మీ దగ్గరే ఉన్నారు.” అని ఘాటుగా స్పందించారు.
ఇదే ఫ్లోని కంటిన్యూ చేసిన ఆయన.. “జగన్ తప్పు తప్పు: నీ సెటైర్ చిరంజీవిపైనా పవన్?
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగం సుమారు గంటన్నరపాటు సాగింది. ఫిల్టర్ చేసి చూస్తే.. “కులం వద్దు – జగన్ వద్దు – ముస్లింలు వద్దంటే బీజేపీ కూడా వద్దు…కానీ, బాబు సమర్ధత ముద్దు – కాపులు కలిసి ఉంటూ తనమాట వినడం ముద్దు..” అంటూ తనదైన వ్యూహాత్మక ప్రసంగం చేశారు పవన్. పవన్ మాట్లాడితే.. 24గంటలు గడిచేలోపు మైకుల ముందుకొచ్చి.. పవన్ ప్రతీ మాటకు తనదైన వివరణ ఇస్తుంటారు వైకాపా నేత పేర్ని నాని! తాజాగా పవన్ నోటినుంచి జాలువారిన కొన్న కామెంట్లకు వివరణ ఇచ్చే పనికి ఊనుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని!
అవును.. ఎన్ని కష్టాలొచ్చినా పదేళ్లు పార్టీని నడపడం అంటే అది చిన్న విషయం కాదు.. అని తనగురించి తాను గర్వంగా చెప్పుకున్న పవన్.. ఈ సందర్భంలోనే… చాలామంది రెండు మూడేళ్లు నడిపి తర్వాత మూసేశారన్న మాటౌ మాట్లాడారు. దీంతో మైకందుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని… “సినీ జీవితం ఇచ్చిన చిరంజీవిని, గుర్తింపునీ గౌరవాన్ని ఇచ్చిన అన్నయ్యను.. పవన్ కించపరిచారు. రాజకీయ పార్టీ పెట్టి మూసేశారని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.. రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరన్నారు. చిరంజీవి కేంద్రమంత్రి కాలేదా? కొత్తగా పదేళ్లక్రితం రాజకీయాలలో వచ్చానని పవన్ అంటున్నారు. అంతముందు యువరాజ్యం లేదా?” అని ప్రశ్నించారు!
ఇదే క్రమంలో తనదైన విమర్శలు చేసిన నాని.. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చి పోటి చేయనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని పోటీ చేస్తున్నారు. మీకోసం, మీ అవసరాలకోసం పోటీ చేస్తున్నామని చెప్పండి. ప్రజలకోసం అంటూ కల్లబొల్లిమాటలు చెప్పవద్దు. తొడగొట్టే బ్యాచ్ మీది.. దుర్యోధనునులు, దుశ్శాసనులను మీ దగ్గరే ఉన్నారు.” అని ఘాటుగా స్పందించారు.
ఇదే ఫ్లోని కంటిన్యూ చేసిన ఆయన.. “జగన్ చెప్పిన మాటకోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేస్తారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఫీలవుతాం. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్థులను పోగుచేసి చంద్రబాబుకి ఊడిగం చేయిస్తున్నారు. చంద్రబాబుకు దిక్కుతోచక పవన్ తో కులాల గురించి మాట్లాడిస్తున్నారు. కాపులు 60 శాతం మంది జగన్ వెంట ఉన్నారు. కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దర్మమా? ముసుగు తీసి చంద్రబాబుతో కలిసి పోటి చేయండి” అంటూ ఫైరయ్యారు పేర్ని నాని!
ఏది ఏమైనా… చిరంజీవి పేరు చెప్పి పవన్ ను వాయిస్తూ పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్ప్డు నెట్టింట వైరల్ గా మారాయి! మరి ఈ విషయాలపై జనసేనాని కాని, జనసైనికులు కానీ ఎలా స్పందిస్తారన్నది వేచి చుడాలి!