పరిటాల నివాసంలో నారా రోహిత్ జన్మదిన వేడుకలు (గ్యాలరీ)

పరిటాల శ్రీరామ్ గారి నివాసం లో నారా రోహిత్ గారి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. పరిటల శ్రీరామ్ గారు కేక్ కట్ చేసి, అభిమానులకి తినిపించారు.శ్రీరామ్ గారు మాట్లాడుతూ రోహిత్ నాకు మంచి స్నేహితుడు ఇంకా మంచి వైవిధ్యమైన సినిమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ నాయుడు, tnsf రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, హర్ష రెడ్డి ,చిన్నా ,కార్తిక్, భరత్ ,ఆర్షద్,నారా, పరిటాల, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.