రాజకీయాల్లో జగన్ హీరో పవన్ విలన్.. మంత్రి కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్ల విషయంలో వైసీపీ నేతల నుంచి ఘాటుగా సమాధానాలు వినిపిస్తున్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మా తాత నుంచి మా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. మా నాన్న మంత్రిగా చేశారని నేను కూడా మంత్రిగా పని చేశానని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పవన్ కు నా పేరు తెలియకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ నోటి నుంచి నా పేరు రావడం నాకు ఇష్టం లేదని గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. జనసేనను చంద్రసేనగా మార్చినట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాజకీయాల్లో జగన్ హీరో అని పవన్ కళ్యాణ్ విలన్ అని గుడివాడ అమర్నాథ్ కామెంట్లు చేయడం గమనార్హం.

డబ్బులు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవిపై, లక్ష్మీ నరసింహ స్వామిపై పవన్ ప్రమాణం చేయాలని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా షాకింగ్ కామెంట్లు వస్తున్నాయి. ఈ కామెంట్లను పవన్ కళ్యాణ్ గుర్తుంచుకుంటే మంచిది.

పవన్ కళ్యాణ్ రోజురోజుకు శత్రువులను పెంచుకుంటున్నారని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొదట తను మారితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.