జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఓదార్చిన బాబు (వీడియో)

నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసిన వెంటనే టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చారు. హెలిక్యాప్టర్ లో ఆయన నార్కట్ పల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. 

అప్పటికే హరికృష్ణ ఇద్దరు కుమారులైన సినీ హీరోలు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కామినేని ఆసుపత్రిలో ఉన్నారు. వారిని చంద్రబాబు ఓదార్చారు. ఆసుపత్రిలో ఇద్దరిని పక్క పక్కన కూర్చొబెట్టుకున్నారు. ఎదురుగా బాలయ్య కూడా కూర్చుని ఉన్నారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కూడా వీడియోలో ఉన్నారు. 

 

మరో వీడియో కింద ఉంది చూడండి.