ఈ అమ్మాయి జగన్ పై అభిమానాన్ని ఇలా చూపింది

వైెఎస్ జగన్ పేరు వినగానే ఆంధ్రా, తెలంగాణలో ఒక చర్చ ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఓదార్పు యాత్ర అయినా, నేడు చేపడుతున్న పాదయాత్ర అయినా ప్రజలు కలవగానే ఆయన అభిమానంతో వారికి ముద్దులు పెడతారు. చిన్నవాళ్లయినా సరే పండు ముదులసి వాళ్లయినా సరే జగన్ వారిని రిసీవ్ చేసుకునే పద్ధతి ఒకేరీతిలో ఉంటది. 

అంతేకాకుండా వయసులో ఉన్న అమ్మాయిలైతే జగన్ వారి నెత్తి మీద చేయి పెట్టి అభినందనలు చెబుతుంటారు. లక్షల మందిని కలుస్తున్న సమయంలో కొన్నిసార్లు జగన్ జనాలతో మమేకమైతున్న సందర్భంలో పదనిసలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే ఆ విషయాన్ని ఇటు జనాలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ తప్పుగా భావించరు.

పాదయాత్రలో భాగంగా జగన్ ను ఒక అమ్మాయి దగ్గరగా సరదాగా వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ సమయంలో ఫొటో క్లిక్ మనిపించింది.  ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ ఒక ముసలావిడ విషయంలోనూ ఇలాగే జరిగింది. జగన్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాలనుకున్నాడు. కానీ అంతలో ఆమె జగన్ కు ముద్దు పెట్టేసింది. సినిమాల్లో లిప్ కిస్ మాదిరిగా జరిగిపోయింది. ఇలా చాలా సందర్భాల్లో మిస్ ఫైర్ అయింది.

ఇదంతా జగన్ మీద జనంలో ఉన్న వెర్రి అభిమానాన్ని చూపిస్తుంది.