అందాల విందుతో కనువిందు చేస్తున్న శ్రీముఖి… వైరల్ అవుతున్న ఫోటోలు?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అంతేకాకుండా శ్రీముఖి తన అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాంకర్ గా శ్రీముఖికి మంచి గుర్తింపు లభించడంతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా కీలక పాత్రలలో నటిస్తూ నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది .

ఇక ఇలా వరుస షూటింగ్ లేకపోతే బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రొఫెషన్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోస్ తో పాటు హాట్ హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ అభిమానుల్ని అందాలతో కవ్విస్తోంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేస్తూ మోడల్స్ కి ఏ మాత్రం తగ్గకుండా శ్రీముఖి ఫోటోషూట్లకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోలలో శ్రీముఖి ప్యారెట్ గ్రీన్ కలర్ షర్ట్, గ్రే కలర్ స్కర్ట్ వేసుకొని రచ్చ రచ్చ చేస్తోంది. ఆ పొట్టి స్కర్ట్ లో తన థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతూ కవ్విస్తోంది. ఇలా శ్రీముఖి రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫోటోలతో కనువిందు చేయడంతో నెటిజన్స్ కూడా శ్రీముఖి అందాలు చూసి మంత్రముగ్ధులవుతున్నారు. శ్రీముఖి ఇలాగే తన జోరు కొనసాగిస్తే హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసే అవకాశాలు కూడా వస్తాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.