ఆశు రెడ్డి అందాల ఆరబోతకు డబ్బు ఆఫర్ చేసిన నెటిజన్స్.. వైరల్ అవుతున్న కామెంట్స్?

బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి తెలియని వారంటూ ఉండరు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఆశు రెడ్డి సినిమా ఇండస్ట్రీలో మొదట చల్ మోహన్ రంగా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ద్వారా ఆమెకు చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి బాగా ఫేమస్ అయ్యింది. ఇలా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఆశు రెడ్డికి బుల్లితెర మీద టీవీ షోలో పాల్గొనే అవకాశాలు దక్కాయి.

ఇక ఆశు రెడ్డికి సినిమాలలో అవకాశాలు రాకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానుల్ని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆశు రెడ్డి ఇప్పుడు తన అందాల ఆరబోతతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తరచూ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తున్న ఆశు రెడ్డి తాజాగా మరికొన్ని గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. థైస్ అందాలతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఆశు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలలో ఆశు రెడ్డి జాకెట్ విప్పి బెడ్ మీద బ్లాక్ డ్రెస్సులో హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో ఆశు తన ఏదో అందాలతో పాటు టైస్ అందాలు కూడా చూపిస్తూ కుర్రాలని రెచ్చగొడుతోంది. ఆశు రెడ్డి షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో నిమిషాలలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఈ అమ్మడి అందాల ఆరబోత కి విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. తాజాగా ఆశు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు చూసిన ఒక నెటిజన్ వినూత్నంగా స్పందించాడు. ” ఫోన్ పే నంబర్ చెప్పు అందరం తలో 10 రూపాయలు ఇస్తాం. మంచి డ్రెస్ ఒకటి కొనుక్కో. సిగ్గుండాలి.. లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే మీకు ఏం రోగం… అంటూ ఒక నెటిజన్ తన ఫీలింగ్స్ బయటపెడుతు.. ఆశు గురించి చేసిన నెగటివ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.